loader
image

మహిళల టి20 ప్రపంచకప్ 2023 విజేత ఆస్ట్రేలియా?

By admin
మహిళల టి20 ప్రపంచకప్ 2023 విజేత ఆస్ట్రేలియా

మహిళల టి20 ప్రపంచకప్ 2023 విజేత (women t20 world cup 2023 winner) ఎవరవుతారనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది. ఇప్పటికే మొదటి సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా x ఇండియా తలపడుతున్నాయి. అలాగే, మరొక సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ x దక్షిణాఫ్రికా ఢీ కొనబోతున్నాయి. మిగిలిన జట్లు అన్నీ ఇంటి ముఖం పట్టాయి. వీటిలో ఏ టీం విన్నర్‌గా అవుతుందో ఈ ఆర్టికల్ ద్వారా విశ్లేషణ చేద్దాం.

ICC టాప్ ర్యాంకుల్లో ఆసీస్ మహిళా క్రికెటర్స్

ఆసీస్ వుమెన్స్ టీం మహిళల టి20 ప్రపంచకప్ 2023 విజేత (women t20 world cup 2023 winner) అవుతుందనడానికి ఉత్తమ ఉదాహరణ, ఆ టీంలో ఉన్న ఆటగాళ్లలో 8 మంది ICC టాప్ ర్యాంకర్లుగా కొనసాగుతున్నారు. T20 బెస్ట్ బ్యాట్స్‌ వుమెన్స్‌లో తహిలా మెక్‌గ్రాత్ 1వ స్థానంలో ఉండగా, బెత్ మూని రెండవ స్థానంలో, మెగ్ లాన్నింగ్ మూడవ స్థానంలో, ఆశ్లిగ్ గార్డెనర్ ఏడవ స్థానంలో, అలిస్సా హీలీ ఎనిమిదో స్థానంలో సత్తా చాటుతున్నారు. ఉత్తమ 10 బ్యాట్స్ వుమెన్స్‌లో 5 ప్లేయర్స్ ఆసీస్ క్రికెటర్స్ ఉన్నారు. అలాగే టాప్ పది బౌలర్స్ పరంగా, మెగాన్ స్చన్ ఆరవ స్థానంలో మరియు డార్సీ బ్రౌన్ ఎనిమిదో స్థానంలో, ఆశ్లిగ్ గార్డెనర్ పదో స్థానంలో ఉన్నారు. బెస్ట్ 10 ఆల్ రౌండర్స్ లిస్టులో ఆశ్లిగ్ గార్డెనర్ ఒకటో స్థానంలో, ఎల్లిసీ పెర్రీ తొమ్మితో స్థానంలో చోటు సంపాదించారు. మొత్తం టాప్ 30 మహిళా ప్లేయర్లలో ఎనిమిది మంది ఆసీస్ వాళ్లే ఉన్నారు. ఈ అంచనా ప్రకారం, 2023 T20 ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియా అవుతుందని క్రికెట్ అనలిస్టులు పేర్కొంటున్నారు.

టి20, వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ జట్టుగా ఆస్ట్రేలియా

మహిళల టి20 ప్రపంచకప్ 2023 విజేత (women t20 world cup 2023 winner) అవ్వడానికి ఆసీస్ జట్టుకు ఉన్న మరొక బలమైన విషయం ఏమిటంటే, ఐసిసి జట్టు ర్యాంకింగ్స్‌లో ఆసీస్ మహిళల జట్టు టి20, వన్డేల్లో టాప్ స్థానంలో ఉంది. మొత్తం పది దేశాలు ఉన్న లిస్టులో ఆస్ట్రేలియా  టి20, వన్డే ఫార్మాట్‌ రెండింట్లో టాప్ ర్యాంకు కైవసం చేసుకోవడం విశేషం. టి20 ఫార్మాటులో 8,435 పాయింట్లతో 1వ ర్యాంక్ పొందగా, 3,603 పాయింట్లతో వన్డే ఫార్మాటులో కూడా మొదటి స్థానం సొంతం చేసుకుంది.

39 మ్యాచ్‌ల్లో 38 విజయాలతో ఆస్ట్రేలియా

 ఆసీస్ మహిళల జట్టు 4 సంవత్సరాల్లో 39 మ్యాచ్స్ ఆడితే, 38 మ్యాచుల్లో గెలిచింది. ఇండియా మీద ఒక్క వన్డే మ్యాచులో మాత్రమే ఓటమి పాలైంది. ఈ రికార్డ్స్ చూస్తే చాలు, ఆస్ట్రేలియా మహిళల టి20 ప్రపంచకప్ 2023 విజేత (women t20 world cup 2023 winner) అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

7 టి20 ప్రపంచ కప్‌ల్లో.. 5 ప్రపంచ కప్‌లు గెల్చిన ఆస్ట్రేలియా

మహిళల టి20 ప్రపంచకప్ 2023 విజేత (women t20 world cup 2023 winner) ఆసీస్ అవుతుందని చెప్పడానికి మరొ ముఖ్య కారణం, వారు గెలిచిన గత టి20 ప్రపంచ కప్స్ సంఖ్య. 2009లో మహిళల టి20 ప్రపంచ కప్ మొదటి ఎడిషన్ ఇంగ్లాండ్ గెల్చుకుంది. ఆ తరువాత జరిగిన 2010, 2012, 2014, 2016, 2018, 2020లో ఆరు టి20 ప్రపంచ కప్స్ జరగ్గా, అందులో 5 టి20 ప్రపంచ కప్స్ ఆస్ట్రేలియా గెల్చుకుంది. మొత్తంగా చూస్తే, 7 సార్లు మహిళల టి20 ప్రపంచ కప్స్ జరిగితే, కేవలం ఆసీస్ జట్టు ఐదు సార్లు గెల్చుకుంది. మిగిలిన రెండు ఎడిషన్లలో ఇంగ్లాండ్ 2010లో గెలిస్తే, వెస్టిండీస్ 2016లో విజేతగా నిలిచాయి. ఇంకా 2010, 2012, 2014 ప్రపంచ కప్పులను వరుసగా గెలుచుకుని హ్యట్రిక్ విజేతగా నిలిచిన జట్టుగా ఆస్ట్రేలియా మహిళా టీం ఉంది. అలాగే 2018, 2020లో కూడా వరుసగా రెండు సార్లు వరల్డ్ కప్స్ గెలుకుంది. ఇప్పుడు, మరొక సారి కప్ కొట్టి మళ్లీ హ్యాట్రిక్ సాధించాలని ఆస్ట్రేలియా జట్టు ఎదురు చూస్తోంది.

చివరగా, మహిళల టి20 ప్రపంచకప్ 2023 విజేత (women t20 world cup 2023 winner) ఆస్ట్రేలియా సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ ఆర్టికల్ ద్వారా విశ్లేషించడం జరిగింది. మీకు మరిన్ని బెట్టింగ్ చిట్కాలు, ఉపాయాల కోసం ఉత్తమ బెట్టింగ్ బ్లాగ్ Yolo247 సందర్శించండి. అలాగే, మిగిలిన గేమ్స్ సంబంధించిన సలహాలకు Yolo247 ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం కావాలంటే IPL షెడ్యూల్ 2023 బ్లాగ్ చదివి తెలుసుకోండి.

మహిళల టి20 ప్రపంచకప్ 2023 విజేత (Women T20 World Cup 2023 Winner) – FAQs

1: ఆస్ట్రేలియా మహిళల టీం ఎన్ని సార్లు టి20 ప్రపంచ కప్ గెలిచింది?

A: ఆస్ట్రేలియా ఐదు సార్లు టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. 2010, 2012, 2014 ఎడిషన్లలో వరుసగా మూడు సార్లు  వరల్డ్ కప్స్ గెలిచి హ్యట్రిక్ కొట్టింది.

2: ICC ర్యాంకుల్లో ఆస్ట్రేలియా ప్లేయర్స్ టాప్‌లో ఎవరు ఉన్నారు?

A: మొత్తం ఐసిసి ర్యాంకులు చూస్తే, ఆస్ట్రేలియా మహిళా ప్లేయర్స్ ఎనిమిది మంది ఉన్నారు. ఇందులో 4గురు బ్యాట్స్ వుమెన్లు, ముగ్గురు బౌలర్లు, ఒక ఆల్ రౌండర్ ఉన్నారు.

3: ICC ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు స్థానం ఎంత?

A: ICC ఉత్తమ 10 టీమ్స్‌లో ఆస్ట్రేలియా టాప్‌లో ఉంది. 8,435 పాయింట్లతో T20 ఫార్మాట్‌లో మొదటి ప్లేసులో ఉండగా, 3,603 పాయింట్లతో వన్డే ఫార్మాట్‌లో కూడా మొదటి స్థానం పొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending Blogs

ఐపిఎల్ ఎమర్జింగ్ ప్లేయర్ జాబితా : పూర్తి వివరాలు (2008 - 2023)

ఐపిఎల్ ఎమర్జింగ్ ప్లేయర్ జాబితా : పూర్తి వివరాలు (2008 - 2023)

WTC ఫైనల్ 2023 : భారత్ vs ఆస్ట్రేలియా, విజేతగా ఎవరు నిలుస్తారు

WTC ఫైనల్ 2023 : భారత్ vs ఆస్ట్రేలియా, విజేతగా ఎవరు నిలుస్తారు

ఐపిఎల్ 2023 గుర్తించబడని ప్లేయర్స్ : పూర్తి వివరాలు

ఐపిఎల్ 2023 గుర్తించబడని ప్లేయర్స్ : పూర్తి వివరాలు

WTC final 2023 : ओवल के मैदान पर खतरनाक साबित हो सकते हैं सर रविंद्र जाडेजा

WTC 2023 Final : विश्व वर्ल्ड टेस्ट चैंपियनशिप में भारत का सामना कंगारुओं से

స్పోర్ట్స్ బెట్టింగ్ యాప్ : 5 ముఖ్యమైన కారణాలు

స్పోర్ట్స్ బెట్టింగ్ యాప్ : 5 ముఖ్యమైన కారణాలు

బ్లాక్‌జాక్ నియమాలు : చిట్కాలు మరియు వ్యూహం

బ్లాక్‌జాక్ నియమాలు : చిట్కాలు మరియు వ్యూహం

బ్లాక్‌జాక్ ఎలా ఆడాలి : పూర్తి వివరాలు

బ్లాక్‌జాక్ ఎలా ఆడాలి : పూర్తి వివరాలు

IPL FINAL 2023 : आईपीएल सीजन 2023 के फाइनल में गुजरात टाइटंस के सामने चेन्नई सुपर किंग्स की चुनौती

IPL FINAL 2023 : आईपीएल सीजन 2023 के फाइनल में गुजरात टाइटंस के सामने चेन्नई सुपर किंग्स की चुनौती

ఐపిఎల్ ప్లే ఆఫ్స్ 2023 : 2వ క్వాలిఫయర్‌లో తలపడనున్న గుజరాత్ & ముంబై

ఐపిఎల్ ప్లే ఆఫ్స్ 2023 : 2వ క్వాలిఫయర్‌లో తలపడనున్న గుజరాత్ & ముంబై

IPL Playoffs 2023 : क्वालीफायर-2 में गुजरात टाइटंस के सामने 5 बार की चैंपियन मुंबई इंडियंस

IPL Playoffs 2023 : क्वालीफायर-2 में गुजरात टाइटंस के सामने 5 बार की चैंपियन मुंबई इंडियंस

ఐపిఎల్ ఎలిమినేటర్ 2023 : లక్నో సూపర్ జెయింట్స్ vs ముంబయి ఇండియన్స్

ఐపిఎల్ ఎలిమినేటర్ 2023 : లక్నో సూపర్ జెయింట్స్ vs ముంబయి ఇండియన్స్

IPL eliminator 2023 : एलिमिनेटर में मुंबई और लखनऊ आमने-सामने,चेन्नई मे होगा मुकाबला

IPL eliminator 2023 : एलिमिनेटर में मुंबई और लखनऊ आमने-सामने,चेन्नई मे होगा मुकाबला

ఐపిఎల్ ప్లేఆఫ్స్ 2023 : క్వాలిఫయర్-1 - చెన్నై సూపర్ కింగ్స్‌ vs గుజరాత్ టైటాన్స్

ఐపిఎల్ ప్లేఆఫ్స్ 2023 : క్వాలిఫయర్-1 - చెన్నై సూపర్ కింగ్స్‌ vs గుజరాత్ టైటాన్స్

Ipl playoffs 2023 : क्वालीफायर-1 में सुपर किंग्स को चेन्नई में टक्कर देगी गुजरात टाइटंस

Ipl playoffs 2023 : क्वालीफायर-1 में सुपर किंग्स को चेन्नई में टक्कर देगी गुजरात टाइटंस

MI vs SRH ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ : ఐపిఎల్ 69వ మ్యాచ్

MI vs SRH ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ : ఐపిఎల్ 69వ మ్యాచ్

KKR vs LSG ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ : ఐపిఎల్ 68వ మ్యాచ్

KKR vs LSG ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ : ఐపిఎల్ 68వ మ్యాచ్

CSK vs DC ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ : ఐపిఎల్ 67వ మ్యాచ్

CSK vs DC ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ : ఐపిఎల్ 67వ మ్యాచ్

MI VS SRH prediction : हैदराबाद को हरा प्लेऑफ में पहुंचना चाहेगी मुंबई इंडियंस

MI VS SRH prediction : हैदराबाद को हरा प्लेऑफ में पहुंचना चाहेगी मुंबई इंडियंस

KKR VS LSG prediction : केकेआर को हरा प्लेऑफ में जगह पक्का करने उतरेगी लखनऊ

KKR VS LSG prediction : केकेआर को हरा प्लेऑफ में जगह पक्का करने उतरेगी लखनऊ

{"slide_show":"4","slide_scroll":"1","dots":"false","arrows":"true","autoplay":"true","autoplay_interval":"2000","speed":600,"loop":"true","design":"design-1"}
top