ఐపిఎల్ 2023 RCB | షెడ్యూల్ మరియు ప్లేయర్స్ జాబితా

ఐపిఎల్ 2023 RCB (ipl 2023 rcb) జట్టులో ఇంతకు ముందు మంచి ఆటగాళ్లే ఉన్నారు. అయితే, మినీ వేలంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్‌ను 3.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అలాగే మరొక ఇంగ్లాండ్ క్రికెటర్ రీస్ టాప్లీని 1.9 కోట్లు పెట్టి కొన్నది. వీరు గత కొంత కాలంగా ఉత్తమ ఫాంలో ఉండటం వల్ల, RCB వీళ్లను కొనుగోలు చేసింది. మరికొంత మంది ఆటగాళ్లను కొనుగోలు చేయగా, వాటిలో ఎక్కువగా భారతీయ ఆటగాళ్లు కూడా ఉన్నారు.

ఐపిఎల్ 2023 RCB జట్టు ఆటగాళ్ల జాబితా

ఫఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, మహిపాల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్, సోను యాదవ్, అవినాష్ సింగ్, రాజన్ కుమార్, మనోజ్ భాండాగే, విల్ జాక్స్, హిమాన్షు శర్మ, రీస్ టాప్లీ.

ఐపిఎల్ 2023 RCB మ్యాచ్స్ షెడ్యూల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్స్ షెడ్యూల్ 2023 ఇక్కడ మీకు అందిస్తున్నాం.

తేదీ

మ్యాచ్

సమయం

వేదిక

ఏప్రిల్ 2

RCB vs MI

7:30PM

బెంగళూరు

ఏప్రిల్ 6

KKR vs RCB

7:30PM

కోల్‌కతా

ఏప్రిల్ 10

RCB vs LSG

7:30PM

బెంగళూరు

15 ఏప్రిల్

RCB vs DC

3:30PM

బెంగళూరు

17 ఏప్రిల్

RCB vs CSK

7:30PM

బెంగళూరు

20 ఏప్రిల్

PBKS vs RCB

3:30PM

మొహాలి

23 ఏప్రిల్

RCB vs RR

3:30PM

బెంగళూరు

26 ఏప్రిల్

RCB vs KKR

7:30PM

బెంగళూరు

మే 1

LSG vs RCB

7:30PM

లక్నో

మే 6

DC vs RCB

7:30PM

ఢిల్లీ

మే 9

MI vs RCB

7:30PM

ముంబై

మే 14

RR vs RCB

3:30PM

జైపూర్

మే 18

SRH vs RCB

7:30PM

హైదరాబాద్

మే 21

RCB vs GT

7:30PM

బెంగళూరు

ఐపిఎల్ 2023 RCB కొన్న ఆటగాళ్లు

మినీ వేలంలో ఈ ఆటగాళ్లను RCB కొనుగోలు చేసింది.

  • సోను యాదవ్ – 20 లక్షలు

  • అవినాశ్ సింగ్ – 60 లక్షలు

  • రజన్ కుమార్ – 70 లక్షలు

  • మనోజ్ భాండగే – 20 లక్షలు

  • విల్ జాక్స్ – 3.2 కోట్లు

  • హిమాన్షు శర్మ – 20 లక్షలు

  • రీసీ టాప్లీ – 1.9 కోట్లు

ఐపిఎల్ 2023 RCB రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు

ఫఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), ఫిన్ అలెన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్,, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హాజిల్ వుడ్, జాసన్ బెహ్రెండోర్ఫ్, సుయాష్ ఎస్ ప్రభుదేసాయి, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ వంటి ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.

చివరగా, ఐపిఎల్ 2023 RCB (ipl 2023 rcb) ఎప్పుడు ఏ జట్టుతో ఆడాలి మరియు ప్లేయర్స్ గురించి మీకు పూర్తి సమాచారం అందించాం. IPL గురించి వివరాలు, అప్‌డేట్స్ కోసం Yolo247 బ్లాగ్ చూడండి. మీరు IPL, ఇతర క్రీడల మీద బెట్టింగ్ వేయాలనుకుంటే Yolo247 అత్యంత విశ్వసనీయమైన వెబ్‌సైట్‌గా ఉంది.

ఐపిఎల్ 2023 RCB (Ipl 2023 Rcb) – FAQs

1: IPL 2023 RCBలో మినీ వేలంలో ఎక్కువ ధర పెట్టిన ప్లేయర్?

A: ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్‌ను 3.2 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కొన్నది.

2: IPL సీజన్ 2023లో RCB కెప్టెన్సీ ఎవరు చేస్తారు?

A: IPL సీజన్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్‌గా ఫఫ్ డుప్లెసిస్ కొనసాగనున్నాడు. గత సీజన్‌కు కూడా డుప్లెసిస్ కెప్టెన్‌గా చేశాడు.

3: IPL 2023 టైటిల్ విన్నర్‌గా RCB నిలిచే ఛాన్స్ ఉందా?

A: ప్రస్తుతం RCB జట్టు అయితే చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాటింగ్, బౌలింగ్‌లో మంచి ఫాంలో ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. కావున, టైటిల్ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి.



Please rate the Article
Rating 0

Your page rank: 😀

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Get Your ID !