గుజరాత్ టైటాన్స్ ఐపిఎల్ 2023 (Gujarat Titans ipl 2023) : IPL 2022 టైటిల్ గెలుచుకున్న గుజరాత్ టైటాన్స్ టీం, 2023 ఐపిఎల్ సీజన్‌కు కూడా రెడీ అయింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో 2022 ఐపిఎల్‌లో మొదటి సారి ఆడిన గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది. ఈ సీజన్లో కూడా ఐపిఎల్ ట్రోఫీ గెలవడానికి గుజరాత్ చాలా కసరత్తులు చేస్తుంది. వేలం జరిగే ముందు ఆరుగురు ప్లేయర్లను రిలీజ్ GT చేసింది.
గుజరాత్ టైటాన్స్ ఐపిఎల్ 2023 కొన్న ఆటగాళ్లు
మినీ వేలంలో ప్లేయర్స్‌ను కొనడానికి గుజరాత్ టైటాన్స్ టీం దగ్గర రూ.19.25 కోట్లు ఉన్నాయి. కేవలం 2 కోట్ల రూపాయలకే న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్‌ను కొనడంతో అందరూ ఆశ్చర్యపోయారు. భారత యువ క్రికెటరల్ శివమ్ మావిని రూ. 6 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఐర్లాండ్ క్రికెటర్ జాషువా లిటిల్‌ను GT జట్టు రూ. 4.40 కోట్లకు కొన్నది.
గుజరాత్ టైటాన్స్ ఐపిఎల్ మ్యాచ్స్ షెడ్యూల్
తేదీ | మ్యాచ్ | స్థలం | సమయం |
మార్చి 31 | GT vs CSK | అహ్మదాబాద్ | 7:30PM |
ఏప్రిల్ 4 | DC vs GT | ఢిల్లీ | 7:30PM |
ఏప్రిల్ 9 | GT vs KKR | అహ్మదాబాద్ | 3:30PM |
ఏప్రిల్ 13 | PBKS vs GT | మొహాలి | 7:30PM |
16 ఏప్రిల్ | GT vs RR | అహ్మదాబాద్ | 7:30PM |
22 ఏప్రిల్ | LSG vs GT | లక్నో | 3:30PM |
25 ఏప్రిల్ | GT vs MI | అహ్మదాబాద్ | 7:30PM |
ఏప్రిల్ 29 | KKR vs GT | కోల్‌కతా | 3:30PM |
మే 2 | GT vs DC | అహ్మదాబాద్ | 7:30PM |
మే 5 | RR vs GT | జైపూర్ | 7:30PM |
మే 7 | GT vs LSG | అహ్మదాబాద్ | 3:30PM |
మే 12 | MI vs GT | ముంబై | 7:30PM |
మే 15 | GT vs SRH | అహ్మదాబాద్ | 7:30PM |
మే 21 | RCB vs GT | బెంగళూరు | 7:30PM |
గుజరాత్ టైటాన్స్ ఐపిఎల్ 2023 కొన్న ఆటగాళ్లు
ఆటగాడు | ధర |
కేన్ విలియమ్సన్ | 2 కోట్ల రూపాయలు |
ఓడియన్ స్మిత్ | 50 లక్షల రూపాయలు |
శ్రీకర్ భారత్ | రూ.1.20 కోట్లు |
శివం మావి | 6 కోట్ల రూపాయలు |
ఉర్విల్ పటేల్ | 20 లక్షల రూపాయలు |
జాషువా లిటిల్ | రూ.4.40 కోట్లు |
మోహిత్ శర్మ | 50 లక్షల రూపాయలు |
గుజరాత్ టైటాన్స్ ఐపిఎల్ 2023 మొత్తం జట్టు
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, మహమ్మద్ షమీ, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ నల్కండే, , ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, జాషువా లిటిల్, ఓడియన్ స్మిత్, శ్రీకర్ భరత్, శివం మావి, ఉర్విల్ పటేల్, మోహిత్ శర్మ
గుజరాత్ టైటాన్స్ ఐపిఎల్ 2023 (Gujarat Titans ipl 2023) ఎప్పుడు ఏ జట్టుతో ఆడుతుందో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. IPL గురించి ఖచ్చితమైన సమాచారం మరియు అప్‌డేట్స్ కోసం Yolo247 బ్లాగ్ చూడండి. ఇది మాత్రమే కాకుండా మీరు IPL లేదా మిగతా క్రీడల్లో బెట్టింగ్ వేయాలనుకుంటే, Yolo247 మీకు ఉత్తమమైన మరియు అత్యంత విశ్వసనీయ వెబ్‌సైట్‌గా నిలుస్తుంది.
గుజరాత్ టైటాన్స్ ఐపిఎల్ 2023 (Gujarat Titans Ipl 2023) – FAQs
1: తమ మొదటి IPL ఎడిషన్‌లో విజేతగా నిలిచిన రెండు జట్లు ఏవి?
A: 2008లో షేన్ వార్న్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్, 2022లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ తమ తొలి ఐపీఎల్ ఎడిషన్‌లో ట్రోఫీని చేజిక్కించుకుంది.
2: 2023 మినీ వేలంలో, గుజరాత్ జట్టు ఏ ఆటగాడిని ఎక్కువ ధరకు కొన్నది?
A: ఐపిఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ శివమ్ మావిని 6 కోట్లకు కొన్నది.
3: 2022లో ఏ జట్టును ఓడించి గుజరాత్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
A: ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడించి గుజరాత్ ట్రోఫీని కైవసం చేసుకుంది.