loader
image

CSK vs GT ఐపిఎల్ 2023 ప్రివ్యూ, ప్రిడిక్షన్ - మ్యాచ్ 1

By admin
CSK vs GT ఐపిఎల్ 2023

CSK vs GT ఐపిఎల్ 2023 (CSK vs GT IPL 2023) 16వ సీజన్ మార్చి 31 నుంచి మొదలవుతుంది. ఇందులో చాలా ముఖ్యమైన రెండు జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య రసవత్తర పోరు ఉంటుంది. మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు రెండు జట్లు తలపడతాయి. మొదటి సారి IPLలో ఆడిన గుజరాత్ టైటాన్స్ ట్రోఫీ కైవసం చేసుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక విజయాలు కల్గిన జట్టుగా ఉంది.

అత్యధిక విజయాలు కల్గిన టీం CSK

CSK vs GT ఐపిఎల్ 2023 : చెన్నై ఎక్కువ విజయాలు కల్గిన టీంగా IPLలో ఉంది. అలాగే, నాలుగు సార్లు ఐపిఎల్ విజేతగా కూడా నిలిచింది. ఈ టీంలో వరల్డ్ బెస్ట్ ఫినిషర్, ఉత్తమ కెప్టెన్ అయిన ధోని ఉన్నాడు. ప్రత్యర్థి జట్టు యొక్క ప్రతి విషయానని క్షుణ్ణంగా గమనించి, వారిని ఓడించడానికి ముందస్తు ప్రణాళికలు వేసుకుంటాడు. రవీంద్ర జడేజా వంటి ఉత్తమ ఆల్ రౌండర్ ఉండటం, మినీ వేలంలో బెన్ స్టోక్స్ వంటి టాప్ ఆల్ రౌండర్‌ను కొనుగోలు చేయడం ఈ జట్టుకు కలిసొచ్చే అంశాలు. గతేడాది ఈ టీం ప్రదర్శన బాగున్నా కప్ గెలుచుకోలేదు. అయితే, ఈ సంవత్సరం మాత్రం అద్భుతంగా ఆడుతుందని అభిమానులు భావిస్తున్నారు.

IPL 2022 విజేతగా గుజరాత్ టైటాన్స్

CSK vs GT ఐపిఎల్ 2023 : గత సంవత్సరం CSKతో పోల్చితే GT జట్టు అద్భుతంగా ఆడింది. మొదటి నుంచీ ఉత్తమ ప్రదర్శన కనబర్చుతూ గుజరాత్ టైటాన్స్ టీం IPL 2022 విజేతగా కూడా నిలిచింది. ఈ యేడాది కూడా అన్ని టీమ్స్ మీద విజయం సాధించి మరొక సారి టైటిల్ కొట్టేయాలని ప్లాన్ చేసుకుంటుంది. GT కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా అచ్చం ధోనీ వలె కెప్టెన్సీ చేస్తాడని క్రికెట్ విశ్లేషకులు, ఫ్యాన్స్ భావిస్తారు.

అలాగే భారత యువ బ్యాట్స్ మెన్ శుభ్‌మన్ గిల్, రాహుల్ తెవాటియా కూడా GTలో ఉన్నారు. వీరు తల్చుకుంటే మ్యాచ్ స్వరూపాన్ని మార్చి, ఓడిపోయే జట్టును కూడా గెలిపించగలరు. హార్దిక్ పాండ్యా, మిల్లర్ కూడా వేగంగా పరుగులు చేస్తారు. బౌలింగ్ సంబంధించి మహ్మద్ షమీ, రషీద్ ఖాన్ పటిష్టంగా ఉన్నారు.

బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఆల్ రౌండర్ల వివరాలు

CSK vs GT ఐపిఎల్ 2023 , రెండు జట్లలో ముఖ్యమైన క్రికెటర్స్ గురించి మనం తెలుసుకుందాం

చెన్నై సూపర్ కింగ్స్

క్రికెటర్

రకం

IPL మ్యాచ్‌లు

పరుగులు

వికెట్స్

రుతురాజ్ గైక్వాడ్

బ్యాటింగ్

36

1207

దీపక్ చాహర్

ఆల్ రౌండర్

63

79

59

రవీంద్ర జడేజా

ఆల్ రౌండర్

210

2502

132

గుజరాత్ టైటాన్స్

క్రికెటర్

రకం

IPL మ్యచ్‌లు

పరుగులు

వికెట్స్

శుభ్‌మన్ గిల్

బ్యాటింగ్

74

1900

రషీద్ ఖాన్

బౌలింగ్

92

313

112

హార్దిక్ పాండ్యా

ఆల్ రౌండర్

107

1963

50

చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ఇలా అన్ని భాగాల్లో సమానంగా ఉన్నారు. ఇద్దరి మధ్య కచ్చితంగా పోటీ ఉండటం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.

రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ వివరాలు

CSK vs GT ఐపిఎల్ 2023 : IPL 2022 సీజన్లో, CSK, GT టీమ్స్ 2 సార్లు తలపడగా, రెండింట్లో కూడా గుజరాత్ టైటాన్స్ జట్టు గెలిచింది.

తేదీ

విన్నర్

ఎన్ని వికెట్లతో గెలుపు

వేదిక

17-ఏప్రిల్-2022

గుజరాత్ టైటాన్స్

3 వికెట్లు

పూణే

15-మే-2022

గుజరాత్ టైటాన్స్

7 వికెట్లు

ముంబయి

రెండు జట్ల చివరి 10 మ్యాచ్‌ల ఫలితాలు

CSK vs GT ఐపిఎల్ 2023 సంబంధించి గత మ్యాచ్స్ గెలుపు మరియు ఓటములను తెలుసుకుందాం.

చెన్నై సూపర్ కింగ్స్ గత 10  మ్యాచ్‌ల ఫలితాలు

CSK vs

RCB

GT

MI

PK

SRH

RCB

DC

MI

GT

RR

ఫలితాలు

W

L

W

L

W

L

W

L

L

L

గుజరాత్ టైటాన్స్ గత 10 మ్యాచ్‌ల ఫలితాలు

GT vs

KKR

SRH

RCB

PK

MI

LSG

CSK

RCB

RR

RR

ఫలితాలు

W

W

W

L

L

W

W

L

W

W

CSK Vs GT ఐపిఎల్ 2023 : తుది 11 ఆటగాళ్లు (అంచనా)

  • చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు ప్లేయర్స్:

ఓపెనర్స్: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్

మిడిల్ ఆర్డర్: మొయిన్ అలీ, అంబటి రాయుడు, బెన్ స్టోక్స్

లోయర్ ఆర్డర్: రవీంద్ర జడేజా, MS ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), శివమ్ దూబే

బౌలర్స్: దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, మహేష్ తీక్షణ

  • గుజరాత్ టైటాన్స్ తుది జట్టు ప్లేయర్స్:

ఓపెనర్స్: శుభమాన్ గిల్ మరియు వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్)

మిడిల్ ఆర్డర్: కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్

లోయర్ ఆర్డర్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్

బౌలర్స్: మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, శివమ్ మావి

చివరగా,CSK vs GT ఐపిఎల్ 2023 (CSK vs GT IPL 2023) సంబంధించిన వివరాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాం. CSK, GT మధ్య పోరు చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. 2 జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. మీరు 2023 ఐపిఎల్ మిగతా మ్యాచ్స్ ప్రిడిక్షన్స్ కోసం ప్రముఖ బ్లాగ్ Yolo247 చూడండి. అలాగే, క్రికెట్ మరియు ఇతర క్రీడల మీద బెట్టింగ్ చేయాలనుకుంటే Yolo247 ఉత్తమమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending Blogs

ఐపిఎల్ ఎమర్జింగ్ ప్లేయర్ జాబితా : పూర్తి వివరాలు (2008 - 2023)

ఐపిఎల్ ఎమర్జింగ్ ప్లేయర్ జాబితా : పూర్తి వివరాలు (2008 - 2023)

WTC ఫైనల్ 2023 : భారత్ vs ఆస్ట్రేలియా, విజేతగా ఎవరు నిలుస్తారు

WTC ఫైనల్ 2023 : భారత్ vs ఆస్ట్రేలియా, విజేతగా ఎవరు నిలుస్తారు

ఐపిఎల్ 2023 గుర్తించబడని ప్లేయర్స్ : పూర్తి వివరాలు

ఐపిఎల్ 2023 గుర్తించబడని ప్లేయర్స్ : పూర్తి వివరాలు

WTC final 2023 : ओवल के मैदान पर खतरनाक साबित हो सकते हैं सर रविंद्र जाडेजा

WTC 2023 Final : विश्व वर्ल्ड टेस्ट चैंपियनशिप में भारत का सामना कंगारुओं से

స్పోర్ట్స్ బెట్టింగ్ యాప్ : 5 ముఖ్యమైన కారణాలు

స్పోర్ట్స్ బెట్టింగ్ యాప్ : 5 ముఖ్యమైన కారణాలు

బ్లాక్‌జాక్ నియమాలు : చిట్కాలు మరియు వ్యూహం

బ్లాక్‌జాక్ నియమాలు : చిట్కాలు మరియు వ్యూహం

బ్లాక్‌జాక్ ఎలా ఆడాలి : పూర్తి వివరాలు

బ్లాక్‌జాక్ ఎలా ఆడాలి : పూర్తి వివరాలు

IPL FINAL 2023 : आईपीएल सीजन 2023 के फाइनल में गुजरात टाइटंस के सामने चेन्नई सुपर किंग्स की चुनौती

IPL FINAL 2023 : आईपीएल सीजन 2023 के फाइनल में गुजरात टाइटंस के सामने चेन्नई सुपर किंग्स की चुनौती

ఐపిఎల్ ప్లే ఆఫ్స్ 2023 : 2వ క్వాలిఫయర్‌లో తలపడనున్న గుజరాత్ & ముంబై

ఐపిఎల్ ప్లే ఆఫ్స్ 2023 : 2వ క్వాలిఫయర్‌లో తలపడనున్న గుజరాత్ & ముంబై

IPL Playoffs 2023 : क्वालीफायर-2 में गुजरात टाइटंस के सामने 5 बार की चैंपियन मुंबई इंडियंस

IPL Playoffs 2023 : क्वालीफायर-2 में गुजरात टाइटंस के सामने 5 बार की चैंपियन मुंबई इंडियंस

ఐపిఎల్ ఎలిమినేటర్ 2023 : లక్నో సూపర్ జెయింట్స్ vs ముంబయి ఇండియన్స్

ఐపిఎల్ ఎలిమినేటర్ 2023 : లక్నో సూపర్ జెయింట్స్ vs ముంబయి ఇండియన్స్

IPL eliminator 2023 : एलिमिनेटर में मुंबई और लखनऊ आमने-सामने,चेन्नई मे होगा मुकाबला

IPL eliminator 2023 : एलिमिनेटर में मुंबई और लखनऊ आमने-सामने,चेन्नई मे होगा मुकाबला

ఐపిఎల్ ప్లేఆఫ్స్ 2023 : క్వాలిఫయర్-1 - చెన్నై సూపర్ కింగ్స్‌ vs గుజరాత్ టైటాన్స్

ఐపిఎల్ ప్లేఆఫ్స్ 2023 : క్వాలిఫయర్-1 - చెన్నై సూపర్ కింగ్స్‌ vs గుజరాత్ టైటాన్స్

Ipl playoffs 2023 : क्वालीफायर-1 में सुपर किंग्स को चेन्नई में टक्कर देगी गुजरात टाइटंस

Ipl playoffs 2023 : क्वालीफायर-1 में सुपर किंग्स को चेन्नई में टक्कर देगी गुजरात टाइटंस

MI vs SRH ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ : ఐపిఎల్ 69వ మ్యాచ్

MI vs SRH ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ : ఐపిఎల్ 69వ మ్యాచ్

KKR vs LSG ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ : ఐపిఎల్ 68వ మ్యాచ్

KKR vs LSG ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ : ఐపిఎల్ 68వ మ్యాచ్

CSK vs DC ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ : ఐపిఎల్ 67వ మ్యాచ్

CSK vs DC ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ : ఐపిఎల్ 67వ మ్యాచ్

MI VS SRH prediction : हैदराबाद को हरा प्लेऑफ में पहुंचना चाहेगी मुंबई इंडियंस

MI VS SRH prediction : हैदराबाद को हरा प्लेऑफ में पहुंचना चाहेगी मुंबई इंडियंस

KKR VS LSG prediction : केकेआर को हरा प्लेऑफ में जगह पक्का करने उतरेगी लखनऊ

KKR VS LSG prediction : केकेआर को हरा प्लेऑफ में जगह पक्का करने उतरेगी लखनऊ

{"slide_show":"4","slide_scroll":"1","dots":"false","arrows":"true","autoplay":"true","autoplay_interval":"2000","speed":600,"loop":"true","design":"design-1"}
top